పెద్దపల్ల:14:3:24: మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్:పేకాట ఆడుతున్న 09 మంది వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ టీమ్ 1,61,,320/- రూపాయల నగదు,సెల్ ఫోన్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్(ఐజి)ఆదేశాల మేరకు గురువారం టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణ రెడ్డి అధ్వర్యంలో ఎస్ఐ ప్రసాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది,గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ లో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి 09 జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.వారి వద్ద నుండి సెల్ ఫోన్లు 1,61,320/-నగదు,పేక ముక్కలు,08 సెల్ ఫోన్ లు స్వాధీనపరచుకోవడం జరిగింది.పట్టుపడిన వారి వివరాలు.1.బాసినేని సత్యనారాయణరావు s/oభీమ్రావు r/o ముస్త్యాల
2.మాదాసు రాజుs/o ఐలయ్య r/o Csp కాలనీ
3.3.బర్ల శ్రీనివాస్s/o ఓదేలు r/o జూలపల్లి
4.కళ్యాణి రవికుమార్ S/oబుచ్చిబాబు r/o లెనిన్ నగర్
5.ధనాల లక్ష్మణ్ S/o సూర్యనారాయణ r/o రమేష్ నగర్
6.ధనాల దుర్గ S/o గురువులు r/o హనుమాన్ నగర్
7. నీలం శంకర్ S/o సన్నీr/o హనుమాన్ నగర్
8.మామిడి శ్రీనివాస్ S/o అమృత రావుr/o హనుమాన్ నగర్
9. కుమ్మరి కుంట లింగమూర్తి.S/o ఒదయ్య r/oవిట్టల్ నగర్ లను మరియు స్వాధీనపరుచుకున్న నగదు,సెల్ ఫోన్ లు,పేక ముక్కలను విచారణ విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారి ఆ దినములో ఉన్నారు...
Post A Comment: