చౌటుప్పల్ మండల ప్రతినిధి/ఉదారి కిషోర్

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని లక్కారం మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి

ఈద్గాలో మున్సిపల్ చైర్ పర్సన్ 

*గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు* గారు ముస్లిం సోదరులతో కలిసి మొక్కను నాటడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ MD బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, నాయకులు దండ అరుణ్ కుమార్, షాదిఖాన ఛైర్మెన్ MD ఖలీల్, ముషీర్, జమీర్, చోటెబాబా, కదీర్, జమీర్, ఇబ్రహీం, గోరేమియ, ఖరీం . నాఫీస్ .ఆలం . అలీం జంజీర్.అంజత్ మొల్సబ్.షమేం మొల్సబ్.మరియు మున్సిపల్ అధికారులు Ee రేణు కుమార్, సూపర్వైజర్ నరసింహ సిబ్బంది తదితరముస్లింసోదరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: