మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం 38 డివిజన్ ఇందిరా నగర్ కు చెందిన సాగర్ ఎండ దెబ్బ తో మరణించారు అతనికి తల్లి,భార్య పిల్లలు ఉన్నారు వారు ఇంటికి పెద్ద ను కోల్పోవడం తో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలుపడుతున్నారు ఈవిషయం తెలుసుకొన్న బిజెపి నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఇంటి ఖర్చులకు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది వారి వెంట గ్యాస్ నూనె వెంకటయ్య, బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: