మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మాజీ ఆర్ టిసి ఛైర్మెన్ మాజీ ఎమ్మెల్యే రామగుండము అభివృద్ధి ప్రదాత సోమారపు సత్యనారాయణ మరియు పెద్దపల్లి జిల్లా రావుల రాజేందర్ మరియు ఇతర పెద్దపల్లి జిల్లా పెద్దల సూచనల మేరకు రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిసి సింగరేణి సంస్థ లోని కార్మికులు కార్మిక కుటుంబలు చాలా సంవత్సరాల నుండి మారూ పేర్ల సమస్యల తో ఎదుర్కుంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి కి తీసుకువెళ్లడం జరిగింది.అదే విధంగా రామగుండము ఆర్ ఫ్ సి ల్ కుంభకోణం లో మోసపోయిన నిరుద్యోగ యువత బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ దృష్టికి తీసుకోని వెళ్లడం జరిగింది బి ర్ స్ ప్రభుత్వ నిర్లక్ష్యం తో గ్రూప్ 1 మరియు ఇతర పరీక్ష పేపర్ల లీకేజీ వలన నిరుద్యోగ యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో లో నిరుద్యోగ యువత కి న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఇట్టి విషయాలకు సానుకూలంగా చాల సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారిస్తాము అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో భారతీయ జనతా యువమోర్చ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్ పటేల్,జిల్లా ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్,రాష్ట్ర మెడికల్ సెల్ కొ కన్వీనర్ పడాల ప్రియదర్శిని మరియు పెద్దపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రామగిరి అఖిల్ కుమార్ పాల్గొనడం జరిగింది.
Post A Comment: