అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన అలువాలా లక్ష్మి-లచ్చయ్య కుమార్తె *అఖిల- శివ సాయి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి *మనాలి రాజ్ ఠాకూర్ వీరి వెంట కార్పొరేటర్ గాధంవిజయానంద్,కోఆర్డినేటర్ గాదె సుధాకర్, అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు ఆడెపు తిరుపతి, ఉప సర్పంచ్ బరపటి తిరుపతి,తూడూరి రమేష్, అజయ్ తుడూరి, లగిశెట్టి రమేష్,బరుపతి నవీన్,అయిడెపు శ్రీను, తీగుట్ల లింగయ్య, గంగాధరి మల్లేష్, అయిడెపు అనిల్,మర్రి రాజ్ కుమార్, ఆకుల రాము, గుడి కందుల సాయి, తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: