మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఇటీవల తీవ్ర అస్వస్థత కు గురైన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *రాజ్ ఠాకూర్ దేవుడి దయతో త్వరగా కోలుకొని తిరిగి ప్రజా క్షేత్రం లోకి రావాలని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు స్థానిక 8ఇంక్లైన్ కాలనీ శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లక్ష బిల్వర్చన పూజలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమం లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గాధం విజయానంద్, 8వ కాలనీ పట్టణ అధ్యక్షులు బండారి సునీత,ఖని పట్టణ అధ్యక్షులు స్వప్న, బండారి సుజాత,18వ డివిజన్ ఇంచార్జ్ స్వప్న చక్రపాణి,తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: