మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయం లో ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఈసందర్బంగా వారు మాట్లాడుతూ మహిళ సాధికారతే ధ్యేయంగా గత ఎన్నో సంవత్సరాలుగా మగ్గం,టైలరింగ్ లో ఎంతో మంది మహిళల కు ఉన్నతమైన ఉచిత శిక్షణ అందించమని మరియు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ అందచేశామని అంతేకాకుండా ఇకముందు కూడా మహిళలకు ఉపయోగపడే ఇతర శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని వాటిని వినియోగించు కోగలరు అని తెలియచేసారు మరియు సర్టిఫికెట్స్ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియచేసారు
ఈకార్యక్రమం లో బిజెపి నాయకురాలు మాతంగి రేణుక, ట్రస్ట్ ట్రైనర్ శిరీష,సరోజ, రమ, సౌమ్య, అక్షయ, కావ్య, నవ్య, పద్మ, సుజాత, రాజ్య లక్ష్మి,రిజ్వనా, జయశ్రీ, జ్యోతి, శిరీష, శివాని మహిళ లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: