మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏఐసీసీ కార్యదర్శిగాదుద్దిళ్ళ శ్రీధర్ బాబు నియమితులైన సందర్భంగా గజమాలతో సన్మానించిన రామగుండం కాంగ్రెస్ నాయకులు, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ*ప్రజలకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు*టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం*మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్నిదిఆర్ ఎఫ్ సి ఎల్ లో మోసంపై సిబిసిఐడితో విచారణ జరిపించాలి*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పైసా కక్కిస్తాం*కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,MLC జీవన్ రెడ్డి, రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్

Post A Comment: