మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రధానమంత్రి మోదీ నవంబర్ 12న అర్.ఎఫ్.సి.ఎల్.ను జాతికి అంకితం చేయడానికి రామగుండం వస్తున్న సందర్భంగా ముందస్తుగా పర్యవేక్షణకు వచ్చిన కేంద్రమంత్రి భగవంతు ఖుబా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి , జాతీయ దళిత మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్ మరియు బీజేపీ రాష్ట్ర పార్టీ శ్రేణుల పర్యటన మరియు సమావేశ కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం నేత కౌశిక హరి

Post A Comment: