మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
విలేజ్ రాముడు ముద్దుబిడ్డ ఏఐసిసి సభ్యులు పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రోటోకాల్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ రావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు వృద్ధులకు ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ పెద్దలు వేనన్న మరియు వారి కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని వారు భవిష్యత్తులో మరెన్నో తిన్నట పదవులు అధిరోహించేలా చూసి ప్రజాసేవలో ముందు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండల అధ్యక్షులు పెండ్రు హనుమాన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ ఓబిసి సెల్ అధ్యక్షులు సాదుల రమేష్, అంతర్గాం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఆవుల గోపాల్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ బాయ్, ఎండి తాజ్, ఎండి చాంద్ పాషా, గజ్జల నాగరాజు, జబ్బార్, కలవేణి అనిల్, ఎండి గౌస్ బాబా, గట్టు శ్రీనివాస్, అనిత చౌదరి ఈదునూరి వెంకట్, ఒల్లేపు స్వామి, ఇంజపెల్లి ప్రణీత్, తాని శ్రావణ్ తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Post A Comment: