చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి ఆత్మకూరు మండల పరిధిలోని పల్లెర్ల గ్రామానికి చెందిన రిపోర్టర్ మేడి
స్వామి నీళ్ల రింగ్ లో పడితే కాలు తొడ భాగంలో తీవ్ర గాయాలు అయిన ఆత్మకూరు జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మేడి స్వామి ని దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఎన్ వి ఆర్ న్యూస్ లో
వార్త పెట్టడంతో జడ్పీటీసీ సభ్యులు కోడిత్యాల నరేందర్ గుప్తా గారు బీర్ల
ఫౌండేషన్ చైర్మన్, టి పి సి సి ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య గారి దృష్టికి
తీసుకొని పోయారు వెంటనే స్పందించిన బీర్ల ఐలయ్య గారు రిపోర్టర్ స్వామి ఇంటికి వచ్చి పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని బీర్ల ఫౌండేషన్ తరుపున ఆర్థిక సహాయం అందజేశారు . బీర్ల ఫౌండేషన్
ద్వారా నాకు ఆర్థిక సహాయం అందజేసిన బీర్ల ఐలయ్య గారికి రిపోర్టర్ స్వామి ధన్యవాదాలు తెలిపారు .
Post A Comment: