మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లో పెద్దంపెట్ గ్రామంలో సైడ్ డ్రైన్ 5 లక్షల రుపాయలతో నిర్మిస్తున్నా పనులు పర్యవెక్షించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ ,
గత సంవత్సరము అధికా వర్షాల వల్ల పై నుండి వచ్ఛె వరద వల్ల కాలువ లెకపోవడంతో ఇల్లు అన్ని నిటా మునిగాయి , ప్రజల ఇబ్బంది దృష్ట్య కాలువ నిర్మాణం కోసం జిల్లా పరిషత్ నిధులు మంజురుచెపించి మంత్రి కోప్పుల ఈశ్వర్ రామగుండం ఎమెల్యె కోరుకొంట చందర్ , జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్ సహకారంతో ఈ పని ప్రారంబించడం జరిగిందని ఆముల నారయణ తెలిపారు గ్రామంలోని జీల్లా పరిషత్ నిధులతో మునుముందు మరిన్ని అభివృధ్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు
Post A Comment: