మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మోదుగుపల్లి రామస్వామి కథ నిర్మాత నట దర్శకత్వంలో రుణబంధం షార్ట్ ఫిలిం పోస్టర్ మరియు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం సందేశాత్మకమైన ఈ రుణ బంధంలో లోకల్ కళాకారులను ప్రోత్సహించి వారిలో ఉన్న కలను బయటికి తీసుకురావాలని తపనతో ఒక గ్రామానికి కావచ్చు ఒక రాష్ట్రానికి కావచ్చు ఒక దేశానికి కావచ్చు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో రామస్వామి తీశారు ఈ షార్ట్ ఫిలిం లో లోకల్ కళాకారులు శ్రీలత నేత మోదుగుపల్లి రామస్వామి పబ్లిక్ టీవీ ఫోక్ సింగర్ యాంకర్ గంగారపు వెంకటేష్ బతుకమ్మ టీవీ విలేకర్ నాగరాజు పద్మ అలాగే తబితా ఆశ్రమం పిల్లలు దేవీ లక్ష్మీ నరసయ్య తదితరులు నటించారు ఈ షార్ట్ ఫిలిం ఉద్దేశించి కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ రుణ బంధం చాలా బాగుందని ఇలాంటి సందేశాత్మకమైన షార్ట్ ఫిలిం మోదుగుపల్లి రామస్వామి తీయడం చాలా అభినందనీయమని రామస్వామికి వారి సతీమణి సహకరించడం చాలా గొప్ప విషయమని ఈరోజుల్లో రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు సందేశం ఇచ్చే ఫిలిం తీయడం చాలా సంతోషదాయకమని ఈ సందర్భంగా అన్నారు
Post A Comment: