మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి నియోజకవర్గం లోని జూలపల్లి మండలం కాచపూర్ గ్రామం లో తెలంగాణ క్రాంతి పెద్దపల్లి ప్రతినిధి గాజుల రమేష్ గృహ ప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో రామగుండం ప్రెస్ క్లబ్ విలేకరులు లక్ష్మీనారాయణ గౌడ్ అనిల్ కండి రవీందర్ దార మధు పాల్గొన్నారు. ఓదెల జెడ్పిటిసి గంట రాములు యాదవ్,పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ తెలంగాణ క్రాంతి పెద్దపల్లి ప్రతినిధిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: