మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సిద్దిపేట జిల్లా లోని తోగుట బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల సమ్మర్ క్యాంప్ ముగింపు.కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా బలగం టీం బలరాం నరసయ్య(సుధాకర్ రెడ్డి) హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వర్ధిని,పి పి ఎల్ (ప్రోగ్రేస్సివ్ పేరెంట్స్ లీగ్)(ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం)జిల్లా అధ్యక్షులు బండి తిరుపతి,ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రేమ్ రాజ్,ఉపాధ్యక్షులు భూపాల్,జాయింట్ సెక్రెటరీ మడవ బాపురావు లు పాల్గొన్నారు.

Post A Comment: