మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిసిసి అధ్యక్షులు రామగుండం నియోజక వర్గ ఇన్చార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఇవ్వాళా దేశం నియత్రుత్వ పోకడలతో ప్రజల గొంతుకులను నొక్కేస్తుంది ఇవ్వాళా కేవలం అదాని, అంబానిలా సంపద మాత్రమే పెరుగుతుంది కానీ సామాన్యుడు ఎందుకు అలాగే ఉండిపోతుండు అని అన్ని వర్గాల వారిని అభివృద్ధి పథం లోకి తీసుకువచ్చే పార్టీ కాంగ్రెస్సేనని కాబట్టి కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
*ఈ ప్రచార కార్యక్రమం లో శ్రీధర్ బాబు, రాజ్ ఠాగూర్ తో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: