మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ వస్తున్నాడని ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు వారి సమస్యలు విన్నపించుకునే అవకాశం కల్పించకుండా ఎక్కడలేని విధంగా గోదావరిఖనిలో ప్రజాపంథా నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
అరెస్ట్ చేసిన *పార్టీ జిల్లా నాయకులు ఐఎఫ్టియురాష్ట్ర నాయకుడు తోకల రమేష్ ను వెంటనే విడుదల చేయాలి వివిధ ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడమే కాకుండా గోదావరిఖని వన్ టౌన్ నుండి మంచిర్యాల జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం సమస్యలపై బహిరంగ లేఖలు రాస్తే ఆరెస్టులకు పాల్పడటం దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బిఆర్ఎస్ పాలన ఉన్నది. ప్రభుత్వ విచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని అడగడమే నేరంగా భావించి టిఆర్ఎస్ ప్రభుత్వం వివిధ ప్రజాసంఘాల నాయకులు అందర్నీ ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వాదులు అందరు కూడా ఖండించాలని కోరుతున్నాం.

Post A Comment: