మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*రాజకీయంగా ఎదుగుతున్న మున్నూరుకాపు లను టార్గెట్ వి. హనుమంతరావు, బండి సంజయ్, తీన్మార్ మల్లన్న, అరవింద్, మున్నూరు రవి, మీసాల చంద్రన్న టార్గెట్ చేస్తు వారిపై దాడులను చేస్తున్న వారు ప్రోత్సహిస్తున్న వారికి ఇదే లాస్ట్ వర్ణింగ్
తెలంగాణ లో అత్యధిక జనాభా కలిగిన మున్నూరుకాపు సామాజికవర్గం. బిసి కులాలకు పెద్దన్న పాత్ర వాహిస్తూ బిసి లను రాజకీయ చైతన్య పరుస్తూ వస్తున్న వాళ్ళని బిసిల ఎదుగుదల సహించలేని కొందరు నీచపు రాజకీయ నాయకులు మున్నూరుకాపు లు ఎక్కడ రాజకీయంగా ముందుకు పోతరో అని వారిపై దాడులు చేస్తూ వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తు మున్నూరుకాపు లను ఏ పార్టీలో రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తున్నారు. గతంలో అనేక కుల సోదరులపైన దాడి జరిగిన వారి పార్టీ ప్రజలతో మన కులసోదరులతో దాడిని ఎదుర్కోగలిగం.. కానీ టీఆరెస్ సొంత పార్టీలో ఉన్న మున్నూరు రవి పైన దాడి ప్రభుత్వానికి సిగ్గు చేటు దాడి చేసిన వారిని దాడి ని ప్రోత్సహిస్తూ జరిపిన వారిని కఠినంగా శిక్షించాలి.. న్యాయస్థానాల పైన పూర్తి నమ్మకం ఉంది కనుకనే శాంతి యుతంగా నిరసన ప్రకటిస్తున్నాం. మా సహనాన్ని ఓపిక పరీక్షించి ఇది పునరావృతం అయితే మా తిరుగుబాటు తప్పదు. మా నాగలి దెబ్బ రుచి చూపించి దాడి చేస్తున్న వారిని గుడ్డలు వుడాతీసి తాంతం అని హెచ్చరిస్తున్నాం
Post A Comment: