మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిజెపి రాష్ట్ర నాయకులు కార్మిక నేత కౌశిక హరి, ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మంత్రి కేటి రామారావు రామగుండం నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ సంబంధించిన సమస్యల పైన అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి, ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఎప్పుడు చేస్తారని, వివిధ అంశాలతో కూడిన 26 డిమాండ్లతో తెలియజేస్తూ ఆర్ ఎఫ్ సి ఎల్ ఎన్ టి పి సి, కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసిన నిమ్మ రాజుల రవి పులి శ్రీను బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: