మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదూరి హరిప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ప్రసాద్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నందున కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అప్పాసి శీను కాసర్ల మల్లేష్ రాయ మల్లుయాదవ్ సింగం కిరణ్ గౌడ్ ఈదునూరి తిరుపతి భూమేష్ రామ్మూర్తి ఆవుల గోపాల్ యాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: