మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను పెద్దంపేట్ గ్రామ సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురవయ్య కలవడం జరిగింది, పార్టీలో చేరడానికి వారితో చర్చించడం జరిగింది వారి సూచన మేరకు గ్రామంలోని యువకులు రైతులు మహిళలు పెద్ద ఎత్తున చేరిక కోసం స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చందర్ మరియు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను గ్రామానికి ఆహ్వానించి పార్టీలో చేరే తేదీని నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు, గ్రామాల్లో పార్టీ విధానాలకు ఆకర్షితులై వచ్చేవారు ఉంటే వారిని గ్రామంలో అదే గ్రామంలో చేర్పించుకోవాలని సూచించినారు ఇట్టి విషయానికి స్థానిక సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురవయ్య ఆనందం వ్యక్తం చేసినా రని.. పెద్దంపేట్ ఎంపీటీసీ శరణ్య మధుకర్ రెడ్డి తెలిపారు
Post A Comment: