మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సర్పంచ్, కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య కన్నల గ్రామ శాఖ అధ్యక్షులు, గన్ శామ్దాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలు
*ఉమ్మడి కన్నాల*బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మౌటం రవి, దండుగుల సమ్మయ,బికే సాగర్,అభి బాగు,దేశం సహూ, మందల సంపత్ రెడ్డి, బదవత్ బలు నాయక్,బీమా నాయక్, దేవ్ నాయక్, సమ్మయ నాయక్, వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన *ఏఐసీసీ కార్యదర్శి శాసనసభ్యులు మంత్రి శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు * మాట్లాడుతూ రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, ఈ ప్రాంత సమస్యలపై పోరాటం కొనసాగిస్తా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రతి ఒక్కరు పనిచేయాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కన్నాల, గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు బూతగుడ్డల రమేష్,సంపంగి సమ్మయ్య, బంల నాయక్ తండ ఉపసర్పంచ్ శంకర్ నాయక్, గండికోట వెంకటేష్, కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్, కన్నాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కలవెన శ్రీనివాస్, శంకరయ్య,రాజు నాయక్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: