సోమిడి శాఖ ఆధ్వర్యంలో వీర్ బలిదాన్ దివాస్.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కాజీపేట నగరం సోమిడి బస్తీలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ బలిదానాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాజీపేట నగర సహకర్యవహ పాశం రాజారెడ్డి గారు, రాజ్ కుమార్ గారు,దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: