మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల కేంద్రంలో
బ్రాహ్మణపల్లి, పోట్యాల ఎకౢస్ పూర్ గ్రామంలో వర్ధంతి సభ నిర్వహించారు.
*ప్రజాపంథా జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న*బ్రాహ్మణపల్లి లో కొట్టే తిరుపతి*అంతర్గం లొ పెండ్యాల రమేష్*PYL, రాష్ట్ర నాయకులు
*భూసనవేని కృష్ణ పాల్గొని ప్రసంగించారు కామ్రేడ్ భగత్ సింగ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని అవినీతి రాజకీయ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు,
భగత్ సింగ్ రాజ గురు సుఖదేవుల 92 వ వర్ధంతి సభ
స్థానిక అంతర్గం మండల పరిధిలోని కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖ్ దేవ్ లు 92వ వర్ధంతి సభ సందర్భంగా గ్రామంలో సభ నిర్వహించి వారికి జోహార్ అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా _*ప్రజాపంథా జిల్లా నాయకులు మాట్లాడుతూ..
దేశం కోసం ప్రాణాలర్పించిన 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబాన్ని నవ్వుతూ ఎక్కిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశంలో జరుగుతున్న మతం మాదారులపైన అవినీతి పాలన పైన మనసులను మనుషులను విడదీసే మతోన్మాద పాలకులు ప్రశ్నించే వాళ్లను సంపుతూ మానవ హక్కులను కాలరాస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచుపెడుతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు చదువును వ్యాపారమయం చేశారు రైతుల పరిస్థితి అగమ గోశరంగా మారింది మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతూనే పోతున్నాయి ఇలాంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్దాలు అందంగా చెబుతూ ఉంటే యువత మాత్రం వాటిని ప్రశ్నించే పరిస్థితి లేదు యువతకు వైరస్ లాగా మెదడు పని చేయకుండా చేయడం కోసం మత్తు పానీయాలు సెల్ఫోను సామ్రాజ్యాల కల్చర్ వారి పైన రుద్దపడ్డది వాటి నుండి యువత బయటికి రావాలని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉందని అన్నారు *ఈ కార్యక్రమంలో ప్రజాపంథా జిల్లా నాయకులు ప్రజలు పాల్గొన్నారు ,

Post A Comment: