మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓబి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిర్వాదిక సమ్మెలో భాగంగా నాలుగో రోజు పురస్కరించుకొని ఓసి 5 నుండి బైక్ ర్యాలీతో రాస్తారోకోకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకోగా రాస్తారో కానీ విరమించుకోవాలని జేఏసీ నాయకులను కోరగా అక్కడి నుండి బైకుతో రాలిగా బయలుదేరి జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భాగంగా సింగరేణి జిఎం ను కలిసి సమస్యను జటిలం చేయొద్దని త్వరగా పరిష్కరించాలని కోరగా సింగరేణి జిఎం మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఓబి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తిగా సమస్యలు పరిష్కరిస్తామని వారు తెలియజేశారు ఈ సమావేశంలో జేసి నాయకులు బిజెపి నేత కౌశిక హరి మాట్లాడుతూ ఓ సి పి ఓబి యాజమాన్యాలు అనుసరిస్తున్న పద్ధతిలోనూ విడనాడాలని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సమ్మె ఉధృతం కాకుండా చూడాలని లేనియెడల ఆందోళనలో ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు బుర్ర తిరుపతి కుమారస్వామి తోకల రమేష్ వెంకన్న విశ్వనాధ్ భూసాల తిరుపతి పాటు బిజెపి నాయకులు మహవాది రామన్న నిమ్మ రాజుల రవి గోపగాని నవీన్ గౌడ్ గడపురం కళ్యాణ్ రాజు బిఎస్పి నాయకులు రాజనర్సయ్య అధిక సంఖ్యలో ఓబిక్ కాంట్రాక్ట్ కార్మికులు డ్రైవర్లు వర్కర్లు బ్లాస్టింగ్ వర్కర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు
Post A Comment: