మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధరణి అదాలత్ కార్యక్రమంలో *ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ * మరియు ఎఐసిసి జనరల్ సెక్రెటరీ *తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్రావుథాక్రే  మరియు *పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క  *ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు విజయ రమణ రావు  మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న  *కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: