మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం గ్రామానికి చెందిన మాజి సికాసా సెంట్రల్ అర్గ్నైజర్ దయా రాజరామ్ అకాల మరణీంచారు వారి రాజారామ్ తో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధపడుతూ వారు చేసిన సేవలను ప్రజల కోసం నిస్వార్ధంగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారని కొనియాడారు తదుపరి వారి పార్థివా దేహం సందర్శించి , నివాళ్ళు ఆర్పీంచినకుటుంబానికి ప్రగడ సానుబుతి వ్యక్తం చెసిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ గారు

Post A Comment: