మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


గోదావరిఖని-: ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ లోని ఎగ్జిబిషన్ ను మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు అస్లాం రాజ్ ఠాకూర్ దంపతులను సన్మానించారు. విరి వెంట కార్పొరేటర్ ఎండీ ముస్తాఫా, నాయకులు యుగెందర్, హరిప్రసాద్, నాజిమ్, దుళీకట్ట సతీష్, కిరణ్, పీక అరుణ్ కుమార్, కిరణ్ , అష్రఫ్, యాసిన్, నాగరాజ్, శంకర్ తదిటరులు ఉన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: