మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తరలిన బీజేపీ శ్రేణులు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో యువకులు నిరుద్యోగులు, రైతులు కార్మికులు కర్షకుల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తెలంగాణలో గడపగడపకు బిజెపిని తీసుకెళ్తూ ప్రజాసంఘామయాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రతో ఆత్మగౌరవ తెలంగాణ బావుట ఎగిరిందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలుపు ఖాయమని, ఇందుకు యువత బిజెపికి మద్దతు నిలవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్ సుల్వ లక్ష్మీ నరసయ్య మారం వెంకన్న గాండ్ల ధర్మపురి క్యాతం వెంకటరమణ జక్కుల నరహరి సిరి శెట్టి మల్లేష్ సమ్మయ్య యాదవ్ కుంభాల రాజు జనగామ శివరాం కొమ్ము శ్రీనివాస్
మంద శ్రీనివాస్, రామకృష్ణ, డి.రాజు కుమ్మరి మల్లేష్ భాగాల స్వామి చిరబోయిన పోశం తదితరులు పాల్గొన్నారు

Post A Comment: