మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ పరిధి బాపూజీ నగర్ కు చెందిన తల్లూరు వెంకటనర్సమ్మ కుటుంబానికి సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కిలోల బియ్యం.ఫౌండేషన్ సభ్యులు SV సూపర్ మార్కెట్ యజమాని బిరా మల్లేష్ సహకారంతో అందజేశారు.
అనంతరం బిరా మల్లేష్ మాట్లాడుతూ బాపూజీ నగర్ కు చెందిన వెంకటనర్సమ్మ అనారోగ్యంతో పోయిన ఏడాది మృతి చెందారని శుక్రవారం రోజున నర్సమ్మ ఏడాది మశికం బాపూజీ నగర్ లో కార్యక్రమం జరుపుతున్నామని కార్యక్రమానికి సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను సహాయం కోరగా బుధవారం రోజున బాధిత కుటుంబానికి బియ్యం అందజేశామని ఫౌండేషన్ సభ్యులు బిరా మల్లేష్ తెలిపారు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రామగుండం కాన్సెన్సీ లో అనునిత్యం అలుపెరుగని సేవలు అందిస్తున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ లో నేను కూడా ఒక సభ్యునిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని నాకు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని నిరుపేదలకు సేవా చేసే అవకాశం కల్పించిన ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానాని బిర మల్లేష్ తెలిపారు

Post A Comment: