మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికైన సందర్భంగా రామగుండం హౌసింగ్ బోర్డ్ గంగపుత్ర సంఘం సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు శుభాకాంక్షలు తెలిపారు , అనంతరం గంగపుత్ర సంఘం సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి రామగుండం నియోజకవర్గ లో ఎన్నో ఆటో పోటులను ఎదుర్కొని సీనియర్ నాయకుల దిశ నిర్దేశాలతో, యువకులకు ఆదర్శవంతంగా ఉంటూ ప్రజల కు ఏసమస్య వచ్చిన నేనున్నా అంటూ సేవ చేస్తున్న *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఈసారి మేమంతా MLA గా గెలిపించుకోవడంలో అండగా ఉంటామని గంగపుత్ర సభ్యులు హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో పల్లికొండ రాజేష్, కూనరపు ప్రేమ్, పల్లికొండ సంతోష్, మేడి రాజయ్య, ధర్మాజీ సంపత్, ధర్మాజీ రాజలింగు, బింగి నరేష్,బింగి రవి, పల్లికొండ రాజేందర్, గోరే రవి తదితరులు పాల్గొన్నారు,

Post A Comment: