మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం , రైల్వే కార్మికులు, దళిత సంఘాలు, మిత్ర బృందం, *మాచర్ల అశోక్*ఆధ్వర్యంలో *డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహిత ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూషిపాక సంతోష్ మహారాజ్*ని సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయ్ *అనిల్* గారు మాట్లాడుతూ రానున్న రోజులలో దళిత బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఇంకా ముందు పని చేయాలని, చైతన్యం తీసుకురావాలని, ప్రజా సమస్యలకు ముందుండి పనిచేయాలని, మా రామగుండం ప్రాంతం ముద్దుబిడ్డ సంతోష్ కి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు రావడము గర్వించదగ్గ విషయ, ప్రజా సమస్యల పైన ముందుంటూ, ఏ రాత్రి వచ్చిన ఆపదలో ముందు ఉంటూ బడుగు బలహీన వర్గాల, కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా మిత్రుడు సంతోష్ కి మా రైల్వే కాలనీ కాంటాక్ట్ కార్మిక మిత్రులందరం ఎల్లవేళలా సంతోష సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరో సారీ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో *హిందూ వాహిని నాయకులు కొట్టూరి రామ్, లక్ష్మణ్, మాచర్ల అశోక్,రాజు,మహెష్, క్రాంతి, రాజేష్, దళిత సంఘ నాయకులు శ్యామ్, రైల్వే కార్మికులు కిట్టు, వెంకటేష్ దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: