మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామ ఐకెపి సెంటర్లో రైతులు పోసుకున్న వరి ధాన్యంలో కెళ్ళి రాత్రి వేళల్లో కొందరు దొంగలు వరి ధాన్యాన్ని దొంగలిస్తున్నారు ఈ క్రమంలో లక్కాకుల మల్లయ్య కు చెందిన వరి ధాన్యాన్ని కొందరు దొంగలు ఎత్తుకెళ్లినట్టు గమనించి సీసీ కెమెరాల ద్వారా దొంగలు ఎవరని గుర్తించడానికి జైపూర్ పోలీసులు ఐకెపి సెంటర్కు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Post A Comment: