మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇరవై వ డివిజన్ రామగుండం st కాలనీకి చెందిన బానోత్ సారయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారని మృతుడు సారయ్య కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు దినకర్మ రామగుండంలోని మృతిని గృహం వద్ద కార్యక్రమం చేస్తున్నామని సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లేష్ ను స్థానికులు సహాయం కోరగా శుక్రవారం రోజున. ఫౌండేషన్ సభ్యులు రాజేష్ నాయక్ ద్వారా ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశామని ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు నిరుపేద కుటుంబానికి చెందిన సారయ్య ఇటీవల మరణించిన విషయం మా దృష్టి కి రావడంతో ఫౌండేషన్ సభ్యుల సహకారంతో శుక్రవారం రోజున మా వంతుగా 25 కిలోల బియ్యం అందించామని ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన ఫౌండేషన్ సభ్యులందరికి పేరుపేరున బాధిత కుటుంబం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సారయ్య ఏ లోకంలో ఉన్న వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానని ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో బానోత్ సురేష్. బాదావత్ రాజు. బానోత్ జంపు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: