మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ,పూల గుచ్చం అందజేసి కృతజ్ఞతలు, తెలియజేసిన, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, కార్పొరేటర్, పెద్దేల్లి తేజస్వి ప్రకాష్..

Post A Comment: