మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామానికి చెందిన ఆత్మీయ సోదరి పులి రజిత మహేష్ వివాహానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరు కాలేని సందర్భంగా లింగాపూర్ మాజీ ఉపసర్పంచ్ నిమ్మరాజుల సాగర్ చేతులమీదుగా గడ్డం మహేష్ రజిత పెళ్లి కి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వివాహ కానుకగా 5016 /- (ఐదువేల పదహార్ల రూపాయలు) అందించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రజిత మహేష్ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Post A Comment: