మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి స్థానిక 23వ డివిజన్ సుభాష్ నగర్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా సతీమణి దివంగత స్వర్గీయ 23వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సావిత్రి జ్ఞాపకార్థం వారి కుమారులు అంకుష్ పాషా, మైముద్ పాషా ఆధ్వర్యంలో  గణపతి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి సావిత్రి కుటుంబ సభ్యులు దాసరి ఆనంద్ మరియు మహిళలు భక్తులు అధిక పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: