మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అరిచేర్ల చంద్రమౌళి ఆధ్వర్యంలో మహిళలచే కోలాటం యువకుల డ్యాన్సులు మరియు చిన్నపిల్లల అల్లరితో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు ఆడుతూ పాడుతూ ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అడిచేర్ల చంద్రమౌళి సామకూరి మల్లేష్ పల్లె రఘుపతి అర్చన పెళ్లి రాజు మరియు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post A Comment: