చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని శుక్రవారం
ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి సుర్వి నరసింహ, యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మహంకాళి
రాజేష్ ఖన్నా, ఆధ్వర్యంలో చౌటుప్పల్ పురపాలక పరిధిలోని స్థానిక రాజీవ్ స్మారక
భవనం వద్ద బాణాసంచా పేల్చి మిఠాయి పంపకం చేశారు. అనంతరం వారుమాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి రవీందర్, జిల్లా ఐఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రామచంద్రం జిల్లా కాంగ్రెస్ నాయకులునందగిరి భీమయ్య, నాయకులు ఊదరి నరసింహ, ఊదరి శ్రీనివాస్, నల్ల నరేందర్ రెడ్డి, లింగస్వామి, ఆవుల ఏసు, రచ్చకొండ భార్గవ్, శ్రీపతి వేణు, ఎర్ర గౌతం,బోయ లింగస్వామి, బోయ వెంకటేష్, బోయ ఆనంద్, ఎర్రగుంట వెంకటేష్,నరసింహ, సప్పిడి నర్సిరెడ్డి, సప్పిడి తిరుమలరెడ్డి, సందీప్ గౌడ్, వినయ్ గౌడ్, లోకేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: