చౌటుప్పల్ మండల ప్రతి నిధి / ఉదారి కిషోర్
చౌటుప్పల పట్టణం మున్సిపల్ పరిధిలోని ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాప్ లో ఏర్పాటుచేసిన ముఖ్య సమావేశంప్రజల వద్దకి ఆర్టీసీ నడపాలని ఉద్దేశంతో దిలుసుక్ నగర్ డిపో మేనేజర్ హరి గారు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కి
ముఖ్యఅతిథిగా గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు హాజరై బస్టాప్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు రాత్రింబవళ్లు కష్టపడుతూ డ్రైవర్ నిధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్స్ కి అన్ని విధాలుగా వెసులుబాటు కల్పించాలని ఉద్దేశంతో వారికి కావలసినటువంటి అకామిడేషన్ ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లను పరిశీలించారు ప్రయాణం చేసి వస్తున్నటువంటి ప్రయాణికులకు ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, అదేవిధంగా బస్టాప్ అభివృద్ధికి కావలసినటువంటి ఏర్పాట్లకు తక్షణమే పనులు చేపట్టాలనిఅధికారులను ఆదేశించారు

Post A Comment: