ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లాలోని నాయిమ్ నగర్, కెయుసి క్రాస్, భీమారం మరియు హసన్ పర్తి ప్రాంతాల లోని హోటల్స్, చికెన్ సెంటర్స్ పై ఆకస్మిక తనిఖీ చేసి, అక్రమంగా వాడుతున్న (75) సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి,' 6 ఏ' కేసులు నమోదు చేసినాము.
ఇట్టి తనిఖీలు పి. వసంత లక్ష్మి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, హనుమకొండ ఆధ్వర్యంలో డిప్యూటీ తహాసీల్దార్లు జే. రమేష్, యం. కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: