మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ముత్తారం రెవెన్యూ తహసిల్దార్ పద్మావతి కి టీయూడబ్ల్యూజే(IJU) ఆధ్వర్యంలో మెమొరండాన్ని సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అందరికీ ఇళ్లస్థలాలు,డబల్ బెడ్ రూమ్ గృహాలు,ఉచిత హెల్త్ కార్డులు మంజూర్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొడారి మల్లేశం యాదవ్,ప్రధాన కార్యదర్శి అక్కల నారాయణ, కోశాధికారి చిప్ప రాజేశం, ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీధర్, ప్రచార కార్యదర్శి వెల్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి అనుము వీరస్వామి, అనంతల సంతోష్,ప్రచార కార్యదర్శి,మల్యాల దేవేందర్, కాసు తిరుపతి,ఏక్ సతీష్,ఐలి సంతోష్,చెల్కల యుగంధర్, కోటగిరి అంజి ప్రసాద్, రామంచ మహేందర్ పాల్గొన్నారు.

Post A Comment: