చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నాల్గవ విడత ప్రజా సంగ్రామ
యాత్ర ముగింపు సభ 22.09.2022 గురువారం రోజున సాయంత్రం నాలుగు
గంటలకు పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ దగ్గరలో బహిరంగ సభ నిర్వహించడం
జరుగుతుంది ఈ బహిరంగ సభకు పట్టణం మరియు మండలంలోని కార్యకర్తలు
అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలి అని నిర్దేశం చేయడం జరిగింది. ఈ
కార్యక్రమంలో పట్టణ మరియు మండల అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్ రిక్కల
సుధాకర్ రెడ్డి దూడల భిక్షం గౌడ్ రమణ గోని శంకర్ గుజ్జుల సురేందర్ రెడ్డి పెద్దిటి
బుచ్చిరెడ్డి పబ్బు రాజు గౌడ్ కాయతీ రమేష్ గౌడ్ ఉడుగు యాదయ్య గౌడ్ బత్తుల
జంగయ్య గౌడ్ కంచర్ల గోవర్ధన్ రెడ్డి కాసులు వెంకటేశం శాగ చంద్రశేఖర్ రెడ్డి సప్పిడి వెంకట్ రెడ్డి మిర్యాల రవి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: