ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ  పుల్లా శోభన్ కుమార్ ఆధ్వర్యంలో హసన్ పర్తి మండలంలో 3 వాహనాలను మరియు 170 క్వింటా  ప్రజాపంపిణీ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అనంతరం తగు చర్య నిమిత్తం స్థానిక సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. ఈ  తనిఖీలో   డీఎస్పీ  రాజు, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ , డిటి సివిల్ సప్లై క్రిష్ణ  మరియు కానిస్టేబుల్ నవీన్  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: