మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను మద్ది అన్వేష ఆధ్వర్యంలో స్థానిక తబిత ఆశ్రమంలోఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోలేటి శ్రీనివాస్ మరియు 20.21 డివిజన్ మహిళలు హాజరయ్యారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్ది అన్వేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకి చిరునామా కోలేటి దామోదర్ అని కొనియాడారు. అనంతరం ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేకు కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి కెసిఆర్ కాలనీలో బిర్యానీ ప్యాకెట్లు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో కుమార్ యాదవ్ వనం సురేష్ సమ్మయ్య సాధిక్ నిఖిల్ సధి చందు వెంకటేష్ ప్రదీప్ అజయ్ శ్రీమాన్ సంజీవ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: