మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరి హారతి యాత్ర కార్యక్రమంలో భాగంగా పెద్దపెల్లి జిల్లా అంతర్గా మండలం గొలివాడసమ్మక్క సారలమ్మ గద్దల పక్కన శివలింగం పూజ చేసి తర్వాత గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని బిజెపి నాయకులు మురళీధర్ రావు సొమారపు సత్యనారాయణ నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు సోమారపు సత్యనారాయణ మురళీధర్ రావును అంతర్గాం బిజెపి మండల నాయకులు ఘనంగా సన్మానం చేసినారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ బల్మూరి వనిత అమరేందర్రావు క్యాతం వెంకటరమణ మాడ నారాయణరెడ్డి కొధురపాక పవన్ బోడ గుండ జనార్ధన్ బుష్పాక సంతోష్ దర్ని సత్యం ధరణి సంజీ వ్ మాడ ప్రభాకర్ రెడ్డి లోకానందం దుర్గం రామకృష్ణ తమ్మనవేని మల్లేష్ బండి మహేష్ దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: