మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఊరు అంతర్గం గ్రామం అంతర్గం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒల్లెపు సాయికుమార్ ఆధ్వర్యంలో *ఇంటింటికి రాజన్న*ప్రచార పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంతర్గాం మండలం అంతర్గం మండల యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పూర్తిస్థాయిగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు..ఈ సందర్భంగా అంతర్గాం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒల్లేపు సాయికుమార్ మాట్లాడుతూ అక్రమాలకు అడ్డాగా మారిన అంతర్గాం ను సక్రమంగా నడిపించే ఏకైక వ్యక్తి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని పేర్కొన్నాడు.కావున మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు.అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు.పాల్గొన్నారు

Post A Comment: