మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంచిర్యాలలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆర్జీ 1 ఏరియా మేడిపల్లి ఓసిపి 4 నిర్వాసితులైన మేడిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలతో వారికి సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి అధికారులతో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరగా నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఈ కార్యక్రమంలో దుర్గం నగేష్ నేత మల్లేష్ మేడిపల్లి భూనిర్వాసిత ప్రజలు పాల్గొన్నారు

Post A Comment: