మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటన, హిందూ అమ్మాయిలను ఉగ్రవాదులుగా మార్చడమే లక్ష్యంగా పనిచేసిన ఉగ్రవాద సంస్థలు కేరళలో చేసిన కార్యకలాపాలను కల్లకు కట్టినట్టు చూపిస్తూ హిందూ అమ్మాయిలు లవ్ జిహాదిలో పడకుండా ఉండాలని తీసిన చిత్రమే ది కేరళ స్టోరీ

ఈ చిత్రాన్ని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ చూడాలని ఉద్దేశంతో..

 భారతీయ జనతా పార్టీ  మహిళా మోర్చా  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య అరుణ్ కుమార్ 

  ఊర్వశి థియేటర్ లో 2.00 గంటలకు హల్ బుక్ చేసి అందరు విక్షించడం జరిగింది. ముఖ్యులు  మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమారపు  సత్యనారాయణ  మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుంది దేశంలోనే ప్రజలందరూ  రామగుండం నియోజకవర్గం లోని ప్రజలందరూ కుటుంబ సభ్యులతో చూడదగిన సినిమాని ప్రజలందరూ ఈ సినిమా తప్పకుండా చూడలని చూడదగిన సినిమాని పని ఆడారు ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ కాజీపేట శివాజీ బాందారపు మల్లికార్జున్  మామిడి రాజేష్ రాపోలు కుసుమ కుమారి మాతంగి రేణుక గాండ్ల స్వరూప మదరబోయిన సమ్మయ్య యాదవ్ నారాయణ చారి కొమ్ము శ్రీను మామిడి వీరేశం భాష బోయిన వాసు భరత్ బుంగ మహేష్ అందే రాజ్ కుమార్ దాసరి కిషోర్  ఈదినూరి శ్రీకాంత్ తదితరులు ది కేరళ స్టోరీ సినిమా విశిక్షించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: