ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్యకర్తకు అండగా నిలిచారు.
వరంగల్ బిఆర్ నగర్ కు చెందిన చెమిద మహేష్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఆ యువకుడికి తన తండ్రి కిడ్నీ దాతగా నిలిచినా కూడా హాస్పిటల్ ఖర్చుకు వారి స్థోమత సరిపోకపోవడంతో మూడు నెలల క్రితం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని సంప్రదించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముందస్తు వైద్యానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రెండు లక్షల ఎల్ఓసిని అందించారు. నేడు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతున్న తరుణంలో నేడు వారికి అండగా 5లక్షల ఎల్ ఓ సిని మహేష్ కుటుంబ సభ్యులకు అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు ఎమ్మెల్యే నన్నపునేని
ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మహేష్ వైద్యానికి 7లక్షలు అందించి తన పెద్ద మనసును చాటుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా 33వ డివిజన్ అధ్యక్షులు మిరిపెళ్లి వినయ్ ఉన్నారు.
Post A Comment: